Advertisement
  1. Web Design
  2. HTML & CSS
Webdesign

వెబ్ డిజైన్ బేసిక్స్ నేర్చుకోవాలని అనుకుంటున్నారా ? ఇక్కడ మొదలుపెట్టండి

by
Length:ShortLanguages:

Telugu (తెలుగు) translation by Yaswanth Gupta Bondada (you can also view the original English article)

మీరు వెబ్ డిజైన్ ప్రపంచం లోకి అడుగు పెట్టాలని అనుకుంటే, మీరు నైపుణ్యం సాధించాల్సిన కొన్ని ముఖ్యమైన స్కిల్స్ ఉన్నాయి.

మొదట, మీకు ఒక పేజీ ని HTML లో కోడ్ చేయడం పై పట్టు అవసరం. అప్పడు, మీరు CSS ఉపయోగించగలుగుతూ మీకు కావలసిన విసువల్ ఎఫెక్ట్స్ ని తయారు చేయచ్చు, అది ఒక లేఔట్ కానీ,టైపోగ్రఫీ కానీ, కలర్స్ మరియు బ్యాక్ గ్రౌండ్స్ కానీ కావచ్చు.

అదృష్టవశాత్తూ, Envato Tuts+ బోధకుడు Kezz Bracey ఆ అన్ని అంశాల్ని లోతుగా కవర్ చేసే ఒక సిరీస్ ఆఫ్ బిగినర్ కోర్సర్స్ ని దగ్గరకి చేర్చాడు, దీని ద్వారా మీకు ఉన్నతమైన వెబ్ డిజైన్ నైపుణ్యత పెంచగలిగే ఘన పునాది లభిస్తుంది. ఆ కోర్సులు మరియు దానిలో మీరు ఏమి నేర్చుకోగలరు అనేది క్రింద ఇవ్వబడినది.

1. ఇక్కడ మొదలుపెట్టండి: HTML బేసిక్స్ నేర్చుకోండి

HTML ఎలా కోడ్ చేయాలి అనేది ఒక వెబ్ డిజైనర్ అవ్వడం లో అత్యంత కీలకమైన అడుగు. ఈ చిన్న కోర్సు చివరికి మీకు HTML అంటే ఏంటి, ఇది ఎలా పనిచేస్తుంది, మరియు దానిలో చాలా సాధారణ ఎలిమెంట్స్ ని ఎలా వాడాలో తెలుస్తుంది. మీరు ఒక ఖాళీ పేజీ నుంచి పూర్తిగా పనిచేసే, మీ మొదటి  బేసిక్ హ్యాండ్ కోడ్ చేసిన పేజీ వరకు వెళతారు. ఇది మీకు మీ అన్ని భవిష్యత్తు డిజైన్లను తయారు చేయగలిగే ప్రాధమిక పునాదిని ఇస్తుంది.

2. ఇక్కడ మొదలుపెట్టండి: CSS టైపోగ్రఫీ నేర్చుకోండి

ఒకవేళ మీరు ఇప్పుడే నేర్చుకుంటున్న వెబ్ డిజైనర్ అయ్యి ఉండి మరియు మీరు CSS నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటే, ఇక్కడ మొదలు పెట్టండి!

వెబ్ డిజైన్ లో ఒక రకమైన స్టైలింగ్ మిగిలిన వాటి కంటే మరింత ముఖ్యమైనది ఏమైనా ఉంది అంటే, అది టైపోగ్రఫీనే. సాధారణంగా, మీ సైట్లు ధృడమైన టైపోగ్రఫీతో మొదలు పెట్టాలి, మరియు మిగిలిన డిజైన్ దాని చుట్టూ నిర్మించాలి. ఈ కారణంగా, డిజైన్  ప్రాసెస్ లో మొదట టైపోగ్రఫి భాగం అర్ధమవ్వటం ముఖ్యం.

3. ఇక్కడ మొదలుపెట్టండి: CSS లేఔట్ నేర్చుకోండి

ఇప్పుడు మీరు మునుపటి "ఇక్కడ మొదలుపెట్టండి" కోర్సు లో టైపోగ్రఫీలో అత్యవసరమైనవి నేర్చుకున్నారు కాబట్టి, మీరు వెబ్ డిజైన్ యొక్క తదుపరి ప్రధాన అంశం: లేఔట్ లోకి వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నారు.

ఈ కోర్సులో మీరు వెబ్ డిజైన్ లో చాలా సాధారణ రకాల లేఔట్స్ క్రియేట్ చేయడానికి అవసరమయ్యే ప్రతీ విషయం నేర్చుకుంటారు. 

4. ఇక్కడ మొదలుపెట్టండి: CSS Colors మరియు Backgrounds నేర్చుకోండి

మా ఈ "ఇక్కడ మొదలుపెట్టండి" సిరీస్ యొక్క ఇన్స్టలేషన్ లో, మీరు క్రియేట్ చేస్తున్న సైట్ లో CSS colors మరియు backgrounds ఉపయోగించి మీ సైట్ కి కొంత ప్రాణం ఇవ్వబోతున్నారు.

ఈ కోర్సులో మీరు ఒకదానికొకటి భిన్నంగా సైట్లను తయారుచేయడం, మరియు "డిజైన్" ని వెబ్ డిజైన్ గా చేయడం గురుంచి సంబంధించిన అన్ని విషయాలు నేర్చుకుంటారు .

ఒక ఉచిత ట్రయల్ తో నేర్చుకోవడం మొదలుపెట్టండి

ఈ నాలుగు కోర్సులతో, ఒక వెబ్ డిజైనర్ గా మీకు అవసరమైన బేసిక్ స్కిల్స్ ను నేర్చుకుంటారు. నిజానికి, వెబ్ డిజైన్ అంటే దీని కంటే చాలా ఉంది, మరియు మా దగ్గర అడ్వాన్స్డ్ టాపిక్స్ ఐన animation, jQuery, JavaScript, ఇంకా మరెన్నో కోర్సులు కూడా మా దగ్గర ఉన్నాయి.

మీరు మా నెల రోజుల ప్యాక్ లో ఉచిత పది రోజల ట్రయల్ కి sign up చేస్తే, మీకు ఎన్ని వెబ్ డిజైన్ కోర్సులు కావాలంటే అన్ని తీసుకోవచ్చు. కాబట్టి ఈరోజే మొదలు పెట్టండి, మరియు మీ వెబ్ డిజైన్ వర్క్ ని గట్టి పునాదినితో  తరవాత స్థాయికి తీసుకువెళ్ళండి .

Advertisement
Advertisement
Looking for something to help kick start your next project?
Envato Market has a range of items for sale to help get you started.